Become Zero to Hero in Facebook Ads and Earn 5 Lakhs Every Month

Webinar Date & Time : 11th November, 8:00 PM

Webinar Language : Telugu


డియర్ Business Owners , Real Estate ఓనర్స్, Coaches , మరియు కన్సల్టెంట్స్, ! మీకు తెలుసా ఎందుకు బిజినెస్ ఓనర్స్ లీడ్స్ క్లోజ్ చేయడంలో స్ట్రగుల్ అవుతున్నారో? ఎందుకు Quality Leads Generate చేయడంలో ఫెయిల్ అవుతున్నారో? 


కారణం ఏమిటంటే, బిజినెస్ ఓనర్స్ Lead జనరేషన్ మరియు క్లోసింగ్ కి సంబందించి రూల్స్ ఫాలో కాకపోవటం.


ఏమి రూల్స్ ఫాలో అవటం మూలంగా ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు?


Rule #1 : ట్రెడిషనల్ మార్కెటింగ్ బదులుగా Digital మార్కెటింగ్ టెక్నిక్స్ ఉపయోగించడం.


Rule #2 : మార్కెటింగ్ Goals మీద వర్క్ చేయడం, SMART గోల్స్ ద్వారా బిజినెస్ లో Growth తీసుకురావడం.


Rule #3 : సరైన కస్టమర్స్ ని టార్గెట్ చేయడం.


Rule #4 : కస్టమర్ enquiries బదులుగా, High Quality Conversion Leads జెనరేట్ చేయడం


Rule #5 : టెలి కాలింగ్ కి బదులుగా, వర్కుషాప్స్ మరియు వెబినార్లు చేయడం.


Rule #6 : ఆటోమేషన్ టెక్నిక్స్ ఉపయోగించి కస్టమర్స్ ని ఎంగేజ్ చేయడం.(Auto Email , Whatsapp automation etc .)


కానీ చాలా మంది బిజినెస్ ఓనర్స్ traditional marketing నే ఉపయోగిస్తూ, లేదా థర్డ్ పార్టీ మార్కెటింగ్ చానెల్స్ ని నమ్ముతూ లీడ్స్ జెనరేట్ చేస్తున్నప్పటికీ వాటిని close చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. అలాగే లీడ్స్ quantity మీద శ్రద్ధ చూపుతూ, లీడ్ quality గురించి మర్చిపోతున్నారు. దీని మూలంగా చాలా డబ్బుని మార్కెటింగ్ లో నష్టపోతున్నారు.


👔 నాపేరు Bandaru Sampath kumar, I am Digital Marketing Strategist and CEO at SwiperClick. నేను "ఒక 1000 బిజినెస్ లని Online Platform కి Transform" చేసే మిషన్ పై పని చేస్తున్నాను. మా మిషన్ లో 100 కి పైగా బిజినెస్ ఓనర్స్ పార్టిసిపేట్ చేసి ప్రాఫిట్ అయ్యారు. 50 కి పైగా బిజినెస్ ఓనర్స్ బెనిఫిట్స్ పొందారు. చాలా మంది బిజినెస్ ఓనర్స్ Fake Digital Marketers నుండి బయటపడ్డారు. 


నేను ఇప్పటివరకు 5 కోట్ల రూపాయలు పైగా సోషల్ మీడియా మార్కెటింగ్ లో ఖర్చు చేసిన అనుభవం తో బిజినెస్ ఓనర్స్ కి కవచంలా పనిచేసే system ని కనిపెట్టాను. అది Social Media Marketing Power - Shell . దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే " Become Zero To Hero in Facebook Ads" వెబినార్ కి అటెండ్ అవ్వండి!


ఇప్పటివరకు ఈ వెబినార్ కు ఒక 5000 మందికి పైగా అటెండ్ అయ్యారు! ఒక 100 మంది కి పైగా ప్రాఫిట్స్ పొందారు!.


వరుణ్ అనే క్లయింట్ మా మిషన్ లో పార్టిసిపేట్ చేసి 4 కోట్ల రూపాయల వరకు తన coaching బిజినెస్ ద్వారా earn చేయడం జరిగింది.(వెబినార్ లో proofs చూపిస్తాం) 


ఒక Mumbai ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, మా Performance Marketing Strategies ద్వారా 10 కోట్లా రూపాయలకు పైగా ఫండింగ్ generate చేయడం జరిగింది.


ఈ వెబినార్ రిజిస్ట్రేషన్ కోసం క్రింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి! కేవలం Rs 299 మాత్రమే, ఇది మొదటి 10 మందికి మాత్రమే. తరువాత రిజిస్ట్రేషన్ చేసుకొనే వారికి Rs 999 


😍 😍 మీకు వెబినార్ నచ్చకపోతే 100% మనీ రిఫండ్ చేయబడును.


## Reach us at : +91 - 9160648842, support@swiperclick.com


Thanks,

B. Sampath Kumar


Bandaru Sampath Kumar

👔 నాపేరు Bandaru Sampath kumar, I am Digital Marketing Strategist and CEO at SwiperClick. నేను "ఒక 1000 బిజినెస్ లని Online Platform కి Transform" 😎😎 చేసే మిషన్ పై పని చేస్తున్నాను. మా మిషన్ లో 100 కి పైగా బిజినెస్ ఓనర్స్ పార్టిసిపేట్ చేసి ప్రాఫిట్ అయ్యారు. 50 కి పైగా బిజినెస్ ఓనర్స్ బెనిఫిట్స్ పొందారు. చాలా మంది బిజినెస్ ఓనర్స్ Fake Digital Marketers నుండి బయటపడ్డారు.😍


Instamojo

Want to create landing pages for your business? Visit Instamojo Smart Pages and get started!