How To Close Real Estate Sales without Tele Calling Team

Webinar Date & Time : 15th April, 8:00 PM

Webinar Language : Telugu


డియర్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఓనర్స్! మీకు తెలుసా ఎందుకు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఓనర్స్ లీడ్స్ క్లోజ్ చేయడంలో స్ట్రగుల్ అవుతున్నారో? ఎందుకు సైట్ విసిట్స్ తో విసిగిపోతున్నారో? 


కారణం ఏమిటంటే, రియల్ ఎస్టేట్ ఓనర్స్ Lead జనరేషన్ మరియు క్లోసింగ్ కి సంబందించి రూల్స్ ఫాలో కాకపోవటం.


ఏమి రూల్స్ ఫాలో అవటం మూలంగా ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు?


✅ Rule #1: ట్రెడిషనల్ మార్కెటింగ్ బదులుగా Digital మార్కెటింగ్ టెక్నిక్స్ ఉపయోగించడం.


✅ Rule #2 : సరైన కస్టమర్స్ ని టార్గెట్ చేయడం.


✅ Rule #3 : కస్టమర్ enquiries బదులుగా, High Quality Conversion Leads జెనరేట్ చేయడం


✅ Rule #4 : టెలి కాలింగ్ కి బదులుగా, వర్కుషాప్స్ మరియు వెబినార్లు చేయడం.


✅ Rule #5 : ఆటోమేషన్ టెక్నిక్స్ ఉపయోగించి కస్టమర్స్ ని ఎంగేజ్ చేయడం.(Auto Email , WhatsAPP automation etc .)


కానీ చాలా మంది రియల్ ఎస్టేట్ బిజినెస్ ఓనర్స్ traditional marketing నే ఉపయోగిస్తూ, లేదా థర్డ్ పార్టీ మార్కెటింగ్ చానెల్స్ ని నమ్ముతూ లీడ్స్ జెనరేట్ చేస్తున్నప్పటికీ వాటిని close చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. అలాగే లీడ్స్ quantity మీద శ్రద్ధ చూపుతూ, లీడ్ quality గురించి మర్చిపోతున్నారు. దీని మూలంగా చాలా డబ్బుని మార్కెటింగ్ లో నష్టపోతున్నారు.


👔 నాపేరు Bandaru Sampath kumar, I am Digital Marketing Strategist and CEO at SwiperClick. నేను "ఒక 1000 బిజినెస్ లని Online Platform కి Transform" 😎😎 చేసే మిషన్ పై పని చేస్తున్నాను. మా మిషన్ లో 100 కి పైగా బిజినెస్ ఓనర్స్ పార్టిసిపేట్ చేసి ప్రాఫిట్ అయ్యారు. 50 కి పైగా బిజినెస్ ఓనర్స్ బెనిఫిట్స్ పొందారు. చాలా మంది బిజినెస్ ఓనర్స్ Fake Digital Marketers నుండి బయటపడ్డారు.😍


👉👉 నేను ఇప్పటివరకు 5 కోట్ల రూపాయలు పైగా సోషల్ మీడియా మార్కెటింగ్ లో ఖర్చు చేసిన అనుభవం తో బిజినెస్ ఓనర్స్ కి కవచంలా పనిచేసే system ని కనిపెట్టాను. అది Social Media Marketing Power - Shell . దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే " How To Close Real Estate Sales without Tele Calling Team " వెబినార్ కి అటెండ్ అవ్వండి! 


👉👉 ఈ వెబినార్ రిజిస్ట్రేషన్ కోసం Register Now! అనే బటన్ ని క్లిక్ చేయండి! 💰 Rs.499 మాత్రమే, ఇది మొదటి 10 మందికి మాత్రమే. తరువాత రిజిస్ట్రేషన్ చేసుకొనే వారికి Rs.999 💰


😍 😍 మీకు వెబినార్ నచ్చకపోతే 100% మనీ రిఫండ్ చేయబడును.


## Reach us at : +91 - 9160648842, support@swiperclick.com


Thanks,

B. Sampath Kumar


Bandaru Sampath Kumar

👔 నాపేరు Bandaru Sampath kumar, I am Digital Marketing Strategist and CEO at SwiperClick. నేను "ఒక 1000 బిజినెస్ లని Online Platform కి Transform" 😎😎 చేసే మిషన్ పై పని చేస్తున్నాను. మా మిషన్ లో 100 కి పైగా బిజినెస్ ఓనర్స్ పార్టిసిపేట్ చేసి ప్రాఫిట్ అయ్యారు. 50 కి పైగా బిజినెస్ ఓనర్స్ బెనిఫిట్స్ పొందారు. చాలా మంది బిజినెస్ ఓనర్స్ Fake Digital Marketers నుండి బయటపడ్డారు.😍


Instamojo

Want to create landing pages for your business? Visit Instamojo Smart Pages and get started!